KA Paul : మీకు న్యాయం చేయడానికి నేను ఉన్నాను | Oneindia Telugu

2024-11-20 1,784

కొడంగల్ లో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై కేఏ పాల్ విమర్శలు చేశారు. ఫార్మా కంపెనీ కోసం వీళ్లకి వందల, వేలకోట్ల డబ్బులు ఎక్కడనుండి వస్తున్నాయని ప్రశ్నించారు. రెండు, మూడు రోజుల్లో నేను కొడంగల్ వస్తున్నాను.. మీరు తొందర పడి ఆత్మహత్యలు చేసుకోకండి, వీళ్ళ అవినీతి బైట పెడుదామని అన్నారు.

KA Paul assurance to kodangal farmers regarding pharma company controversy

#kapaul
#cmrevanthreddy
#Lagacharlapharmacompany
#congress
#kcr
#ktr
#brs
#telangana
~ED.234~PR.358~HT.286~